25 నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభల జయప్రదం కోసం ప్రచార జాత కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.  స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణలో నిజామాబాద్ జిల్లాలో ఈనెల 25,26,27 తేదీల్లో జరుగుతున్న  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలను జయప్రదంలో భాగంగా జిల్లాలో రైతుల్లో, ప్రజల్లో ప్రచారం చేయడానికి , ప్రచార జాతను సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించడం...