తెలంగాణ రాష్ట్ర సేన
. . . తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ని ప్రకటించిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా ప్రకటించారు. మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన పార్టీ పేరు ను కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించారు. దీంతో జాగృతి నాయకులు, కార్యకర్తలు...