తెలంగాణ రాష్ట్ర సేన

  . . . రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక ఇంత మతలబ్ ఉందా   . . . తెలంగాణ సెంటిమెంటును ఓన్ చేసుకునేందుకేనా   . . . టిఆర్ఎస్ పేరుతో కలవకుంట్ల కుటుంబంలో రెండో  పార్టీ   . . . రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకే టీఆర్ఎస్ ఎఫెక్ట్    హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ సీఎం...