18న సర్పంచ్ ల మహా ధర్నా
తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని 18న శుక్రవారం ఇందిరాపార్క్ లో తలపెట్టిన సర్పంచుల మహా ధర్నాకు హైదరాబాద్ సెంటర్ జోన్ డిప్యూటీ కమిషనర్ శిల్పవల్లి అనుమతి ఇచ్చారు. సర్పంచ్ ల బిల్లులు చెల్లించే విధంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా ప్రభుత్వం పరిష్కరించే విధంగా సర్పంచులు ధర్న లో పాల్గొని విజయవంతం...