తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిజామాబాద్ జిల్లా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్.నాగేందర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 30 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించారు. అసోసియేషన్ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిజామాబాద్ జిల్లా తరపున రూ. 10వేల ఆర్థిక...