అల్కహల్ వినియోగంలో తెలంగాణ ఫస్ట్
వెబ్ న్యూస్, బతుకమ్మ : అల్కహల్ వినియోగంలో, మద్యం ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ , ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి అల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు గా నమోదైంది. ఈజాబితాలో తెలంగాణ తర్వాత కర్నాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు), ఆంధ్రప్రదేశ్ (2.71 లీటర్లు), కేరళ (2.53 లీటర్లు) గా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోను...