కోట గల్లి గర్ల్స్ గవర్నమెంట్ హైస్కూల్ నే తెలంగాణ పబ్లిక్ స్కూల్

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్  ఏర్పాటుకు స్థలం ఖరారు అయింది. నిజామాబాద్ నగరంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన  కోట గల్లి బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్  ఏర్పాటు కానుంది.  తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం తో మంజూరు చేసినట్లు అర్బన్...