తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్ల సెంట్రల్ కమిటీ ఎన్నిక
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుళ్లు & కానిస్టేబుళ్ల సెంట్రల్ కమిటీ (రాష్ట్ర స్థాయి) నూతన కార్యవర్గ ఎన్నికల అనంతరం, నూతన కార్యవర్గ సభ్యులు అధికారికంగా నాంపల్లి లోని అబ్కారీ భవన్‌లో గురువారం తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షులుగా ఈర్ల రవి కుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. ముఖేష్, కోశాధికారిగా డి. వీరాస్వామి లు ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి,...