టీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ పోలీస్ ఉద్యోమకారుడు బోర్గి సంజీవ్
జుక్కల్, బతుకమ్మ : పోలీస్ ఉద్యమకారుడైన బోర్గి సంజీవ్ తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేరారు. బుధవారం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కండువా కప్పి సంజీవ్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. గత పాలకుల పాలనలో స్కీముల పేరుతో స్కాములు...