ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణం వద్ద స్విట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 న వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో తెలంగాణను  విలీనం చేసి స్వాతంత్రం తెచ్చారన్నారు. ఎంతోమంది మహనీయుల కలను...