బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి, జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా ని ఆవిష్కరించారు.     అనంతరం వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్క్‌ కు చేరుకుని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు...