గిరిరాజ్ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమం

  . . .  మన మాండలిక భాషే మన ఆత్మ గౌరవం . . .  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో బుధవారం కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో  " తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..."మన మాండలిక భాషే మన ఆత్మ గౌరవం అని అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువులు కొనసాగడం వల్ల మన మాతృభాష వాడకం...