తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థ రహితం
హైదరాబాద్, బతుకమ్మ : మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని జాగృతి నాయకులు ఖండించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాగృతి అధ్యక్షురాలు కవిత వల్లే రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారన్నారు. రాజీవ్ సాగర్, మఠం బిక్షపతి తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అన్నం పెట్టిన చేతినే నరికేస్తున్నారు.. కవితపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు సైతం...