Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 6:22 pm Posted by : ramakrishna

లండన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం

లండన్, బతుకమ్మ : లండన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు ఆదివారం లండన్ కు కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.

Telangana Jagruti President Kavitha receives warm welcome in London