తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీ నియామకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సమాజ వికాసం కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న తెలంగాణ జాగృతిని బలొపేతం చేయడంతో పాటు కార్యకలాపాలను విస్త్రుతం కోసం నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీని ఎర్పాటు చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీలో సభ్యులుగా సూదం రవిచంధర్, అవంతి కుమార్, ఏంఎ రజాక్, శ్రీనివాస్ గౌడ్ ఏలురి, లక్ష్మినారాయణ భరాద్వాజ్, మహ్మద్ రెహన్ అహ్మద్, నవీన్ పటేల్ లను, అధికార ప్రతినిధులుగా...