రేపు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బుధవారం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇవ్వడంపై ఆమె మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి కేసీఆర్...