తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, జాతీయ బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. బీసీల బంద్ కు బీసీ జేఏసీ నాయకులు మద్దతు కోరగా కల్వకుంట్ల...