కేసీఆర్, జయశంకర్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత   హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్, జయశంకర్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, పఠాన్ చెరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘తెలంగాణ నుంచి ఇద్దరు దార్శనికులు ఒకరు పీవీ నర్సింహా రావు.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.. రెండోవారు...