నిజాం రజాకార్లను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ

. . . ప్రజా పాలన పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరో మారు మోసం చేస్తుంది.. . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బతుకమ్మ, నిజామాబాద్ సిటీ..    నిజాం నిరంకుష పాలనలో ఉన్న ఆ రోజుల్లో వారి రాక్షస పాలన చరమగీతం పాడేందుకు ఆరోజుల్లోనే నిజాం రజాకారులను తరిమికొట్టిన పుణ్యగడ్డ మన తెలంగాణ గడ్డ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాపేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా...