ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రుల జాగీరే
. . . తెలంగాణ రియల్ ఓజి మా కేసీఆర్ . . . పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఫైర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ సన్నాహక సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్...