తెలంగాణను రెడ్డి, వెలమలే పాలిస్తున్నారు

ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమ భూస్వాములు జేఏసీ గా ఏర్పడి బీసీ ఎస్సీ, ఎస్టీ లను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారు.. దాన్ని ఆ రెడ్డి వెలమలే పాలిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ అన్నారు. తెలంగాణ లో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంగా జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీల రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ...