మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి సదాశివనగర్ మండలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఈ క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం, పిండి వంటలు,స్నాక్స్, కేటరింగ్ తదితర ఆహారపదార్థాలతో మహిళ స్వయం సహాయ సంఘాల ద్వారా నడపబడుతుంది...