విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతం
రైతు కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతమని, దేశంలో 60 శాతం విత్తనాలు ఇక్కడే పండుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డి అన్నారు. తెలంగాణలో పండించే విత్తనాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ లోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గడుగు గంగాధర్, భవనీరెడ్డిలతో కలిసి చైర్మన్ కొదండరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ కొదండరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో...