ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి కాముక తెలంగాణ
-ఇంఛార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ -జిల్లాకోర్టు సముదాయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ: *సకల జనుల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఇంచార్జీ నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రాష్ట్రం ప్రగతి ప్రధాన వెళుతుందని తెలిపారు.తెలంగాణ పురోగమనంలో న్యాయ వ్యవస్థ కీలక భూమిక...