కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచి
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ, బతుకమ్మ : కుల గణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిలాంటిదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ లోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బిసి కుల గణనపై పిపిటి ఇచ్చారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బిసి కుల గణన హామీ తో తెలంగాణ...