కాంగ్రెస్ దుష్పరిపాలన తో తెలంగాణ వందేళ్లు వెనక్కి

  . . . బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :  కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని , కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల తెలంగాణ వందేళ్లు వెనక్కివెళ్లి పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అవేధన వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. అబద్ధం అద్దం ముందు నిలబడితె రేవంత్ రెడ్డి...