తెలంగాణ అభివృద్ధి అయింది కానీ ప్రజలు కాలేదు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇ. పురుషోత్తం నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ అభివృద్ధి అయింది కానీ ప్రజలు అభివృద్ధి కాలేదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇ. పురుషోత్తం అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26 విశ్లేషణ అనే అంశంపై శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగం మీద ...