సకలజనుల త్యాగాలతోనే తెలంగాణ సకారమైంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ భావావ్యాప్తి,దశబ్దాల ఉద్యమబాట, పోరాటం, సకలజనుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సకారమయిందని ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనక దుర్గ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగాణంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం న్యాయమూర్థులు,న్యాయవాదులు, న్యాయసిబ్బందిని ఉద్దేచించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతోనే సరిపోలేదని, దాదాపు పన్నెండేళ్ల అభివృద్ధిని, ప్రగతిని సింహావలోకనం చేసునుని ముందడుగులు వేయాలని ఆమె పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతున్న మరిన్ని ప్రగతి పనులకు శ్రీకారం చుట్టుకోవలసిన అవష్యకత ఉన్నదని...