తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

ఓబీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.రాజా నరేందర్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చారిత్రాత్మక నిర్ణయమని ఓబీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.రాజా నరేందర్ గౌడ్  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన...