మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా

  . . . 4.21 లక్షల మందికి గ్రూప్ ప్రమాద బీమా   . . . క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (జీఏఐఎస్) అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల...