మైనార్టీలకు మొండి చేయి చూపించిన తెలంగాణ సర్కార్

  . . . బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ మైనార్టీ నాయకులు నవీబ్ ఇక్బాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీలకు మొండి చేయి చూపించారని, రూ. 4000 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ మైనార్టీ నాయకులు నవీబ్ ఇక్బాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీబ్ ఇక్బాల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు...