జనవరిలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ఆరంభంలో "తెలంగాణ గోల్డ్ కప్ 2025" క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో టి సి ఎ  నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీఐ  గుర్తింపు కోసం "రూరల్ క్రికెట్ ఆన్ ...