బాన్సువాడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ కాసుల విజయ, పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ తుల శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్య, బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారులు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ సీఐ దిలీప్ కుమార్, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద...