Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:26 pm Posted by : ramakrishna

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.