తెలంగాణ వరద కష్టాలు బీజేపీ ఎంపీలకు పట్టవా
ఎమ్మెల్సీ విజయశాంతి కామారెడ్డిలో పర్యటించిన ఎమ్మెల్సీల బృందం కామారెడ్డి, బతుకమ్మ : భారీ వర్షాలతో వరదలు వచ్చి కామారెడ్డి ప్రజలు పడుతున్న బాధలు తెలంగాణ బీజేపీ పట్టవా అని ఎమ్మెల్సీ విజయ శాంతి ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ బృందం పర్యటించింది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన హౌజింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శకంర్ నాయక్, బల్మూరి వెంకట్ లు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్...