తెలంగాణ రైతులు ఆగమాగం

వానలకు తడిసి ముద్దవుతున్న ధాన్యం అందగత్తెల సేవలో సర్కార్ రబీ సీజన్ పోయి ఖరీఫ్ వచ్చినా ధాన్యం కొనే దిక్కు లేదు కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు స్వర్ణయుగం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను గాలికొది లేయడం వల్ల తెలంగాణ రైతులు ఆగమాగమవుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం వానలకు తడిసి  ముద్దవుతున్న...