తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు

హైదరాబాద్, బతుకమ్మ  : తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది.  మొంథా తుఫాన్ బలహీనపడి తెలంగాణ వైపు పయనిస్తోంది.  భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీల దూరంలో ఇది కేంద్రీకృతమైంది.  ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో   తెలంగాణ, ఏపీలో బుధవారం భారీ వర్షాలు కురవనున్నాయి.  నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు అరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ...