తెలంగాణ అస్థిత్వం బతుకమ్మ

 బాలికల కళాశాలలో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ అస్తిత్వం అంటేనే బతుకమ్మ అని, బతుకమ్మ శరన్నవరాత్రులలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను  ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని నిజామాబాద్  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  బుద్దిరాజ్ అన్నారు. శనివారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను కళాశాల సెలవులకు ముందు రోజు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. కళాశాలలో మొదటి...