సర్కార్ పై జంగ్ సైరన్ మోగించిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ
సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగులలో చైతన్యం కోసం జిల్లాలో బస్సు యాత్రలు అక్టోబర్ 12న టిజిఈ జేఎసీ ఛలో హైదరాబాద్ హైద్రబాద్, బతుకమ్మ : ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, కార్మిక పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ జేఎసీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు జంగ్ సైరన్ మోగించింది. కొత్త గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమావేశాలు, సమాలోచనలు జరిపిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగులలో చైతన్యం కోసం జిల్లాలో బస్సు యాత్రలు...