తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2025 నూతన సంవత్సర డైరీని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర సంఘ అధ్యక్షురాలు డా.జి నిర్మలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర డైరీ లోని సమాచారాన్ని పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పీ ఆర్ సీ , పాత పెన్షన్...