కానిస్టేబుల్  సౌమ్య మృతి పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నివాళ్ళు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విధి నిర్వహణలో అసమాన పోరాటం ప్రదర్శించి గంజాయి స్మగ్లర్లను పట్టుకునే సమయంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల చింతిస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు కెంపుల నాగరాజు, రేవంత్ తెలిపారు. సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లపై, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా ఖాకీ యూనిఫాం ఉద్యోగులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని...