దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలి

హైదరాబాద్, బతుకమ్మ : దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని, పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ అన్నారు.  తెలంగాణ నూతన విద్యా విధానంపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు.  విద్యా విధానం లో సమూల మార్పులు,ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  నూతన విద్య పాలసీతో  విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు. గతంలో తెలంగాణ విద్య లో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయన్నారు.  ఓపెన్...