దీక్షా దీవాస్ తో తెలంగాణ రాలేదు..

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకం దీక్షా దీవాస్ పేరుతో కోట్లు ఖర్చు చేసి ప్రచారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ : కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని ఆనాడు అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీసీసీ , సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల పదవి స్వీకర...