కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు
. ఆయన చరిత్రను వక్రీకరించారు . ఇరిగేషన్ భూమిని ఆక్రమించి నిజామాబాద్ లో బీఆర్ఎస్ భవనం నిర్మాణం . రాష్ట్ర జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకోగా.. కేవలం తన ఒక్కడి వల్లే రాష్ర్ట సాధన సాధ్యమైందని కేసీఆర్ గత పదేళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారని రాష్ర్ట జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ...