16న తెలంగాణ కేబినెట్ సమావేశం

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఈనెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.  ఇరిగేషన్ ప్రాజెక్టులు,   బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.  హైకోర్టు తీర్పుపై కూడా  కేబినెట్ చర్చించనుంది.