వెబ్ న్యూస్, బతుకమ్మ : ఈనెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. హైకోర్టు తీర్పుపై కూడా కేబినెట్ చర్చించనుంది.