స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్, బతుకమ్మ : స్థానికి సంస్థల ఎన్నికల నిర్వహణకు సీం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో ఎలక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కాసేపట్లో అధికారికి ప్రకటన రానుంది