ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ బడ్జెట్
వ్యవసాయ రంగం పట్ల సవతితల్లి ప్రేమ వైద్యంపైనిధులకోత,వ్యవసాయ కూలీలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ సిరికొండ, బతుకమ్మ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ. (ఎం. ఎల్)మాస్ లైన్ స్టేట్ సెక్రటరెట్. మెంబర్ వి. ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం మండలంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించిన సీ పీ ఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ బడ్జెట్...