వారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక..
రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వెబ్ న్యూస్, బతుకమ్మ : వారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక పూర్తికావచ్చు అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ అధ్యక్షులు ఎవరనే దానిపై ఇంకా చర్చించలేదున్నారు. ఇప్పటికి 11 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నిక పూర్తయ్యింది.. ఇంకా 16 రాష్ట్రాలకు ఎలిజిబులిటీ వచ్చిందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్ లోపభూయిష్టంగా ఉందని, రియల్...