తీరొక్క పువ్వుల పండగ తెలంగాణ బతుకమ్మ

తొమ్మిది రోజులు రాష్ట్రంలో పండుగ సంబరాలు మోర్తాడ్, బతుకమ్మ :  బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాండ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ ప్రత్యేకగాఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. పాటల్లో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగి ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు, మేలవిస్తారు బతుకమ్మ...